ఇందిరాపార్కులో కబ్జాలకు హైడ్రా చెక్
ఇందిరాపార్కులో కబ్జాలకు హైడ్రా చెక్ – పాత స్కేటింగ్ రింగ్ స్థలాన్ని కాపాడిన హైడ్రా ❇️ పార్కులో కలపాలంటూ హైడ్రా కమిషనర్ ఆదేశం – కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేసిన దోమలగూడ పోలీసులు హైదరాబాద్, మార్చి 30, అద్దం న్యూస్ : హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఇందిరాపార్కు కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులో వాకింగ్ ట్రాక్‌లకు తోడు పిల్లలు ఆడుకునేందుకు చుట్టూ ఏర్పాటు చేసిన స్థలాల కబ్జాలపై హైడ్రా కన్నెర్రజేసింది. పాత స్కేటింగ్ రింగ్ కబ్జాకు గురౌతోందని ప్రజావాణిలో...