నులిపురుగుల నివారణకు పరిశుభ్రతను పాటించాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

నులిపురుగుల నివారణకు పరిశుభ్రతను పాటించాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, ఆగ‌స్టు 18, అద్దం న్యూస్ :     నులిపురుగుల నివారణకు పరిశుభ్రతను పాటించాలని, వైద్యులు సూచించిన మందుల‌ను వాడాల‌ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. సోమ‌వారం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లిలోని ఆంధ్ర మ‌హా విద్యాల‌యం పాఠ‌శాల‌లో నులిపురుగుల నివార‌ణ మందుల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ హాజ‌రై పేద విద్యార్థినీ,...