నేను ఎవ్వరికి భయపడను… బిఆర్ఎస్‌లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్ – మీడియాతో చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కవిత సంచ‌న‌ల వ్యాఖ్య‌లు

కెటిఆర్ పై డైరెక్ట్ అటాక్ కు దిగిన కవిత నేను ఎవ్వరికి భయపడను బిఆర్ఎస్‌లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్ ♦ మీడియాతో చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కవిత సంచ‌లన‌ వ్యాఖ్య‌లు తెలంగాణ బ్యూరో, మే 29, అద్దం న్యూస్ :   కొన్ని రోజులుగా బిఆర్ఎస్‌లో అంత‌ర్గ‌త విభేదాలు కొన‌సాగుతున్న ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో కెటిఆర్ పై ఎమ్మెల్సి క‌విత డైరెక్ట్ అటాక్ కు దిగారు. త‌న పై విమ‌ర్శ‌లు చేసే వారిపై క‌విత‌ ఘాటుగా స్పందించారు. నేను జైలులో ఉన్నప్పుడే నాపై కుట్ర జరిగింది.....