బీఆర్ఎస్ ప్రభుత్వ పాపంలో నాకు భాగం ఉంది.. న్యాయం చేయలేకపోయా క్షమించండి – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ ప్రభుత్వ పాపంలో నాకు భాగం ఉంది.. న్యాయం చేయలేకపోయా క్షమించండి జాగృతి అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థే ఉండదు – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ బ్యూరో, మార్చి 29, అద్దం న్యూస్ :   ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాపంలో నాకు భాగం ఉందనే.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా క్షమించాలని కోరుతున్నాన‌ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థే ఉండదన్నారు....