అలా అరవడం నాకు నచ్చదు: Virat Kohli

అలా అరవడం నాకు నచ్చదు: Virat Kohli అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనలోని పరిణతిని మరోసారి చాటుకున్నారు. వ్యక్తిగత రికార్డుల కంటే క్రీడా స్ఫూర్తికి, జట్టు ప్రయోజనాలకే తాను పెద్దపీట వేస్తానని ఆయన స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. "అలా అరవడం నాకు నచ్చదు": అభిమానుల తీరుపై విరాట్ కోహ్లీ భావోద్వేగం మైదానంలో విరాట్ కోహ్లీ అడుగుపెడుతున్నాడంటే గ్యాలరీలన్నీ...