ఆ పనులకు నిధులను నేనే మంజూరు చేయించా – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ఆ పనులకు నిధులను నేనే మంజూరు చేయించా – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, జనవరి 19, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ పఠాన్‌బస్తీలో డ్రైనేజీ పైప్‌లైన్ పనులకు నిధులను నేనే మంజూరు చేయించానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ డివిజన్ పఠాన్‌బస్తీలో రూ.22.75 లక్షల నిధులతో నిర్మించనున్న డ్రైనేజి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ......