ఆరె కటికల కోసం అసెంబ్లీలో మాట్లాడతా – మంత్రి పొన్నం ప్రభాకర్

ఆరె కటికల కోసం అసెంబ్లీలో మాట్లాడతా • మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, మార్చి 24, అద్దం న్యూస్ :   ఆరె కటికల కోసం అసెంబ్లీలో మాట్లాడతాన‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు భూంప‌ల్లి గజ్బిన్‌కార్ అశోక్ దాదా ఆధ్వ‌ర్యంలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నందీశ్వ‌ర్ దాదా, కోశాధికారి దినేష్ దాదా, కోర్ క‌మిటీ స‌భ్యుడు గోపాల్ త‌దిత‌రులు మంగ‌ళ‌వారం మినిష్ట‌ర్స్ క్వాట‌ర్స్‌లోని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ను క‌లిశారు. ప్ర‌స్తుత రాష్ట్ర బ‌డ్జెట్‌లో ఆరెకటికలకు ప్రత్యేక బడ్జెట్...