మహేష్ ను ఇండియాకు రప్పించి.. అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మహేష్ ను ఇండియాకు రప్పించి.. అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ [caption id="attachment_9669" align="aligncenter" width="700"] మహేష్‌తో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న కెటిఆర్[/caption] సిరిసిల్ల, మే 11, అద్దం న్యూస్ : గల్ఫ్ దేశంలో రోడ్డు ప్రమాదంలో...