నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌ని చేస్తా – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ :  నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌ని చేస్తాన‌ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని రాంన‌గ‌ర్ డివిజ‌న్ భ‌ర‌ణి ఆయిల్ డిపో వీధిలో రూ.14 ల‌క్ష‌ల నిధుల‌తో సిసి రోడ్డు ప‌నుల‌కు, ముషీరాబాద్ డివిజ‌న్ ఫ‌కీర్‌వాడా బ‌స్తీలో రూ. 8 ల‌క్ష‌ల నిధుల‌తో సిసి రోడ్డు ప‌నుల‌కు, ఎంసిహెచ్ కాల‌నీలో రూ.12 ల‌క్ష‌ల నిధుల‌తో సిసి రోడ్డు ప‌నుల‌కు శుక్ర‌వారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డైతే అవ‌స‌ర‌మో ఆయా...