మూసి ప‌రివాహ‌క ప్రాంతాల‌న్ని మునిగిపోతుంటే ప్ర‌భుత్వం ప‌ట్టించుకోదా – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

మూసి ప‌రివాహ‌క ప్రాంతాల‌న్ని మునిగిపోతుంటే ప్ర‌భుత్వం ప‌ట్టించుకోదా – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 29, అద్దం న్యూస్ :   ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతం అతలాకుతలమై సామాన్యుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతుంటే ప్ర‌భుత్వం ప‌ట్టించుకోదా అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... నగరం...