ఆమరణ దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్‌కు ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత
ఆమరణ దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్‌కు ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబ హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఆమరణ దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్‌కు ఏమైనా జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిదేనని, కాంగ్రెస్ నాయకులదే బాధ్యత అని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబ అన్నారు. సోమవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...