బిసిలకు సర్పంచ్ సీట్లు ఇవ్వకుంటే మీ సీఎం సీటు గుంజుకుంటాం – డిసెంబర్ 8, 9 న పార్లమెంట్‌ను ముట్టడిస్థాం – బిసి జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
బిసిలకు సర్పంచ్ సీట్లు ఇవ్వకుంటే మీ సీఎం సీటు గుంజుకుంటాం డిసెంబర్ 8, 9 న పార్లమెంట్‌ను ముట్టడిస్తాం జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రథయాత్ర నిర్వహిస్తాం ఫిబ్రవరిలో లక్షలాది బిసిలతో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం – బిసి జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్, నవంబర్ 30, అద్దం న్యూస్ : కాంగ్రెస్, బిజెపిలు బిసీలను నమ్మించి నయవంచనకు గురి చేశాయని, మీరు మాకు సర్పంచ్ సీటు ఇవ్వకుంటే, మేము మీ సీఎం సీటు గుంజుకుంటామని బిసి జేఏసీ ఛైర్మన్ జాజుల...