బీసీ కులగణన చేపట్టకపోతే బిజెపినీ గద్దె దింపడం ఖాయం – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
బీసీ కులగణన చేపట్టకపోతే బిజెపినీ గద్దె దింపడం ఖాయం – తక్షణమే జాతి జనగణను నిలిపివేయాలి – జనగణన ప్రశ్నావళిని వెంటనే రద్దు చేయాలి – జాతి జనగణపై జాతీయస్థాయిలో అఖిలపక్ష పార్టీలు సామాజిక నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలి – బీసీలను నమ్మించి వంచించితే దేశంలో బిజెపికి ఇదే చివరి పాలన అవుతుంది – బీసీ కులగనను వ్యతిరేకిస్తే బిజెపి నేతలకు పిండ ప్రధానo పెడతాం – అసెంబ్లీలో వ్యతిరేకిస్తే బిజెపి కార్యాలయం ముందు వంటవార్పు నిర్వహిస్తాం – వచ్చే నెలలో లక్షలాదీ...