పిల్లలు ఆపదలో ఉంటే 100 కు డయల్ చేయాలి – సెంట్రల్ జోన్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చందన
పిల్లలు ఆపదలో ఉంటే 100 కు డయల్ చేయాలి – సెంట్రల్ జోన్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చందన హైదరాబాద్, డిసెంబర్ 26, అద్దం న్యూస్ : పిల్లలు ఆపదలో ఉంటే 100 కు డయల్ చేయాలని సెంట్రల్ జోన్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చందన అన్నారు. అప్స స్వచ్చంద సంస్థ, ఇంద్ర ధనస్సు బాలల సంఘం ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులతో బాల సమస్యలపై బాల వాణి చర్చ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్‌లో జరిగింది. పిల్లలు ఎదుర్కొంటున్న...