వేముల‌వాడ‌లో కోడెలు మృత్యువాత ప‌డుతుంటే సీఎం, మంత్రి ప‌ట్టించుకోరా ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 18, అద్దం న్యూస్ :    వేముల‌వాడ రాజరాజేశ్వర దేవాలయంలో కోడెలు మృత్యువాత ప‌డుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ లు ప‌ట్టించుకోరా అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో కోడె ముక్కు చెల్లిస్తే కోర్కెలు తీరుతాయని కోడెల రాజన్న స్వామికి సమర్పించడం ఆనవాయితి అని, ఈ కోడెలతో కోట్లాది రూపాయలు ఆలయానికి ఆదాయం వస్తున్నా,...