ఫీజు రియంబర్స్‌మెంట్ అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన
ఫీజు రియంబర్స్‌మెంట్ అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన » జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ కాచిగూడ, జూలై 3, ( అద్దం న్యూస్ ) : ఫీజు రియంబర్స్‌మెంట్ అమలు చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన అని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ హెచ్చరించారు. ఫీజు రియంబర్స్‌మెంట్ అమలుచేయాలని, ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించాలనే డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ మహాసభ ఆధ్వర్యంలో శుక్రవారం చాధరాఘాట్‌లో భారీ...