క‌ల్తీ క‌ల్లు తాగి ప్ర‌జ‌లు చ‌నిపోతుంటే మంత్రులు స్పందించ‌రా – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

క‌ల్తీ క‌ల్లు తాగి ప్ర‌జ‌లు చ‌నిపోతుంటే మంత్రులు స్పందించ‌రా – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, జులై 9, అద్దం న్యూస్ :   హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలైన కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, నడిగడ్డతండా ప్రాంతాలకు చెందిన 15 మంది ఆదివారం కలుషితమైన కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ముగ్గురు చ‌నిపోతే మంత్రులు స్పందించ‌రా అని సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో...