వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందుల‌కు గుర‌వుతుంటే ప్ర‌భుత్వ యంత్రాంగం ప‌ట్టించుకోదా – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందుల‌కు గుర‌వుతుంటే ప్ర‌భుత్వ యంత్రాంగం ప‌ట్టించుకోదా – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, జులై 19, అద్దం న్యూస్ :   గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలో రవాణా వ్యవస్థ, ప్రజాజీవనం అతలాకుతలమైందని, సుమారు 6 గంటలకు పైగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు గడిపారు. లోతట్టు ప్రాంతాల కాలనీలలో ప్రజలు భయభ్రాంతులు చెంది కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నా కనీసం వారికి మేమున్నామని ధైర్యం...