కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ ఇచ్చేవారు కదా – అంజన్ కుమార్ యాదవ్ ఎప్పడు ఓడి పోలేదు.. ఓడ గొట్టారు – మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ ఇచ్చేవారు కదా అంజన్ కుమార్ యాదవ్ ఎప్పడు ఓడి పోలేదు.. ఓడ గొట్టారు – మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ హైదరాబాద్, అక్టోబర్ 10, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ ఇచ్చేవారు కదా అని... అంజన్ కుమార్ యాదవ్ ఎప్పడు ఓడి పోలేదు.. ఓడ గొట్టారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్...