కృంగిన నాలాలో వాట‌ర్ ట్యాంక‌ర్ కుప్పకూలితే మేయర్ గద్వాల్‌ విజయలక్ష్మికి ప‌ట్ట‌దా – ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

కృంగిన నాలాలో వాట‌ర్ ట్యాంక‌ర్ కుప్పకూలితే మేయర్ గద్వాల్‌ విజయలక్ష్మికి ప‌ట్ట‌దా – ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ హైదరాబాద్, ఆగ‌స్టు 05, అద్దం న్యూస్ :   మేయర్ ఇలాకాలో కృంగిన నాలాలో వాట‌ర్ ట్యాంక‌ర్ కుప్పకూలితే మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ప‌ట్ట‌దా అని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రోడ్ నెంబర్ వన్ బంజారాహిల్స్ మహేశ్వరి టవర్స్ వద్ద సోమ‌వారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి...