నన్ను ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీతో పోరాడుత – టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
పాలమూరు రైతుల కష్టాలు కనబడతలేవా ముఖ్యమంత్రి గారూ ? నేను బహుజనుల బాణాన్ని యువకుల యుద్ద నినాదాన్ని – టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొడంగల్, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) : నన్ను ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీతో పోరాడుత తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ముఖ్యమంత్రి బలవంతుడినని దురహంకారంతో వీర్రవీగుతున్నాడని కవిత మండిపడ్డారు. బలవంతమైన సర్పం చలి చీమల చేతిలో చిక్కి చచ్చినట్లే ఆయనకు...