ఆహార కల్తీపై కఠిన వైఖరి — ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు — హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక
ఆహార కల్తీపై కఠిన వైఖరి ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు » హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక » ఆహార కల్తీ నిరోధానికి పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారుల సన్నాహక సమావేశం హైదరాబాద్, జనవరి 7, అద్దం న్యూస్ : నగరంలో ఆహార కల్తీని ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్ సేఫ్టీ...