పక్కనోళ్ళ నీటినీ మీరే వాడేస్తే.. వాళ్ళ పరిస్థితి ఏంటి..! మోటార్లను వాడుతున్న వారిపై ఎండీ అశోక్‌రెడ్డి ఆగ్రహం
పక్కనోళ్ళ నీటినీ మీరే వాడేస్తే.. వాళ్ళ పరిస్థితి ఏంటి..! ♦ మోటార్లను వాడుతున్న వారిపై ఎండీ అశోక్‌రెడ్డి ఆగ్రహం ♦ రెండో రోజు కొనసాగిన మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ ♦ ఎస్సార్ నగర్ లోని మధురా నగర్లో పర్యటించిన ఎండీ అశోక్‌రెడ్డి ♦ పలు హాస్టల్ లు, నివాసాల నుంచి మోటార్లు సీజ్ చేసిన అధికారులు ♦ వ్యవసాయానికి వాడే మోటర్లతో నీటిని తోడుతున్న వైనం ♦ మళ్ళీ తప్పు చేస్తే నల్లా కనెక్షన్ తొలగించాలని అధికారులకు ఆదేశించిన ఎండీ ♦...