అక్రమ నిర్మాణాలను తొలగించాలి – నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్

అక్రమ నిర్మాణాలను తొలగించాలి – నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ హైదరాబాద్, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ :   అక్రమ నిర్మాణాలను తొలగించాల‌ని నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ( NCA ) ప్రతినిథి బృందం కోరింది. ఈ మేర‌కు శ‌నివారం జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్‌ మారుతి దివాకర్ ను క‌లిసి నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ (NCA) ప్రతినిథి బృందం వినతి పత్రం ఇచ్చి, చర్చించడం జరిగింది. ఎన్‌సిఏ ప్రధాన కార్యదర్శి మోహన్‌ నాయుడు, కోశాధికారి శ్రీనివాస్‌రావు, నాయకులు రితేష్‌, సత్యనారాయణ, వీరయ్య, శివకుమార్‌, కిరణ్‌, సుశాంత్...