ముషీరాబాద్ చేప‌ల మార్కెట్‌లో అక్ర‌మంగా వేసిన బోరు

ముషీరాబాద్ చేప‌ల మార్కెట్‌లో అక్ర‌మంగా వేసిన బోరు ఆదివారం కావ‌డంతో బోరు వేసిన వైనం విష‌యం తెలుసుకుని బోరు ప‌నుల‌ను నిలిపివేసిన రెవెన్యూ అధికారులు అధికారులు వెళ్లిపోగానే మ‌ళ్లి బోరు ప‌నుల ప్రారంభం హైద‌రాబాద్‌, జూన్ 14, ( అద్దం న్యూస్ ) :   భూగర్భ జలాల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ‘ వాల్టా ’ ( WALTA ) చట్టాన్ని తీసుకొచ్చినా, క్షేత్రస్థాయిలో అది కాగితాలకే పరిమితమవుతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ అర్ధరాత్రి వేళల్లో, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సెల‌వు దినాల్లో సాగుతున్న అక్రమ...