హెచ్‌సియు విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించండి – పోలీసులను ఆదేశించిన భట్టి విక్రమార్క
హెచ్‌సియు విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించండి – పోలీసులను ఆదేశించిన భట్టి విక్రమార్క హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ : హెచ్‌సియు వివాదంలో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హెచ్‌సియు వివాదం నిజానిర్ధారణకు అభిప్రాయ సేకరణ చేపట్టాలని మీనాక్షి నటరాజన్‌కు రాహుల్‌గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. ఆమె గత రెండు రోజులుగా హెచ్‌సియు అంశం పై జోరుగా చర్చలు...