ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయండి – బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్

ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయండి » బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ హైదరాబాద్, జ‌న‌వ‌రి 7, అద్దం న్యూస్ :        ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ అన్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ను క‌లిసి విన‌తిప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ... విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ మధ్యతరగతి,...