ఆకట్టుకున్న కూచిపూడి నాట్య హేళ
ఆకట్టుకున్న కూచిపూడి నాట్య హేళ [caption id="attachment_9211" align="aligncenter" width="637"] ఆకట్టుకున్న కూచిపూడి నాట్య హేళ[/caption] సిటీ కల్చరల్, ఏప్రిల్ 26, ( అద్దం న్యూస్ ) : సత్య కీర్తి నిత్యధామం కూచిపూడి నృత్య కళాశాల గురు బాలాజీ కుమార్ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య హేళ అనే శీర్షికతో నాల్గవ వార్షికోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయనగర్ నృత్యధామం వ్యవస్థాపకులు నాట్యాచారులు దొడ్డ బాలాజీ...