శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంక‌ర‌ణ‌లో అమ్మ‌వారు

భోల‌క్‌పూర్‌, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) :    ద‌స‌రా దేవీ శర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్‌లో దేవునితోటలోని శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో బుధ‌వారం అమ్మ‌వారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ల‌లితా స‌హ‌స్ర‌నామ కుంకుమార్చ‌న జ‌రిగింది. ఈ పూజ‌ల‌కు మ‌హిళ‌లు పెద్ద ఎత్తున హాజ‌రై అమ్మ‌వారికి విశేష పూజ‌ల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య అర్చ‌కులు అమ్మ‌వారికి పూజ‌ల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారి కె.రాజేష్...