12వ బడ్జెట్ లోనూ తెలంగాణకు గుండు సున్నానే – కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

12వ బడ్జెట్ లోనూ తెలంగాణకు గుండు సున్నానే » 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా తెలంగాణకు తీరని అన్యాయం » 12 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ సర్కార్ » విభజన హామీలు సహా తెలంగాణకు రావాల్సిన నిధులపై కిక్కురుమనని ఆర్థిక మంత్రి » మోడీ నిత్యం వల్లవేసే కో–ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా ? – కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :   వరుసగా 12వ ఏడాది...