రాబోయే కాలంలో.. బీసీలలో ఐక్యత పెరగాలి – నిరాహార దీక్షలో వక్తలు
రాబోయే కాలంలో.. బీసీలలో ఐక్యత పెరగాలి బిసిలకు బడ్జెట్‌లో న్యాయం చేయకపోతే మరో ఉద్యమమే » నిరాహార దీక్షలో వక్తలు హైదరాబాద్, ఫిబ్రవరి 27, అర్థం న్యూస్ : రాబోయే కాలంలో.. బీసీలలో ఐక్యత పెరగాలని, జాతిని కదిలించి అందరిని కలుపుకొని సమాజాన్ని నడిపించాలని బిసి ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రెంట్ ఆధ్వర్యంలో జరిగిన నిరాహార దీక్షలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. బడ్జెట్‌లో బీసీలకు జరిగే అన్యాయంపై ఇక సహించమని, బిసిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బిసి ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్...