జ‌న‌గామ మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక నేప‌ధ్యంలో బిఆర్ఎస్ నాయ‌కుడు అజ్మీరా స్వామి నాయ‌క్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

జ‌న‌గామ మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక నేప‌ధ్యంలో బిఆర్ఎస్ నాయ‌కుడు అజ్మీరా స్వామి నాయ‌క్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు జ‌న‌గామ‌, ఫిబ్రవరి 17, అద్దం న్యూస్ :  జ‌న‌గామ మున్సిపాలిటీ చైర్మ‌న్ ఎన్నిక నేప‌ధ్యంలో జిల్లాలో పోలీసులు ముంద‌స్తు అరెస్ట్‌లు చేశారు. జ‌న‌గామ మున్సిపాలిటీ మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ఎన్నిక సోమవారం వాయిదా ప‌డింది. జ‌న‌గామ మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక గ‌త రెండు రోజులుగా నాట‌కీయంగా మారింది. జిల్లాలో ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొంది. మంగ‌ళ‌వారం నూత‌న చైర్మ‌న్ ఎన్నిక నేప‌ధ్యంలో భారీ బందోబ‌స్తును ఏర్పాటు...