బిఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్య‌లో ఫ‌ల‌హారం బండి ఊరేగింపు – హాజ‌రైన ఎమ్మెల్సి క‌విత‌

బిఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్య‌లో ఫ‌ల‌హారం బండి ఊరేగింపు – హాజ‌రైన ఎమ్మెల్సి క‌విత‌ హైదరాబాద్, జులై 24, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో రాంన‌గ‌ర్ మేద‌ర్‌బ‌స్తీ నుంచి జెమినికాల‌నీ పోచ‌మ్మ దేవాల‌యం ఫ‌ల‌హారం బండి ఊరేగింపు ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సి, తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌క‌ అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఆమె రాంన‌గ‌ర్ డివిజ‌న్...