భగత్‌సింగ్ ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాద పాసిస్తూ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

భగత్‌సింగ్ ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాద పాసిస్తూ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం » పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్, పొడపంగి నాగరాజు హైదరాబాద్, మార్చి 20, అద్దం న్యూస్ :   భగత్‌సింగ్ ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాద పాసిస్తూ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామ‌ని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్, పొడపంగి నాగరాజు లు అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్‌యు ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో హైద‌రాబాద్ విద్యానగర్ ఎస్‌విఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో...