బహుజన బతుకమ్మ పాట ఆవిష్కరణ

 బహుజన బతుకమ్మ పాట ఆవిష్కరణ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 14, అద్దం న్యూస్ :     ప్రకృతి రక్షణే–ప్రజల రక్షణంటూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ( ACF ) రూపొందించిన బహుజన బతకమ్మ–2025 పాట ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైద‌రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విజయవంతంగా జరిగింది. అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల ఆహ్వానం పలకగా, విమలక్క అధ్యక్షత వహించగా, విశ్రాంతి హైదరాబాద్ హైకోర్టు జస్టిస్ రాధా రాణి ముఖ్యఅతిథిగా, విశ్రాంత ఆచార్యులు జయదేవ్ తిరుమలరావు, బహుజన బతుకమ్మ గురించి విశ్రాంత ఆచార్యులు కె.లక్ష్మీ...