నేడు ఈశ్వరప్ప హోమియోపతి హాస్పటల్ నూతన భవనం ప్రారంభోత్సవం
నేడు ఈశ్వరప్ప హోమియోపతి హాస్పటల్ నూతన భవనం ప్రారంభోత్సవం – డాక్టర్ దండేపు బసవానందం వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 30, ( అద్దం న్యూస్ ) : హోమియోపతి వైద్య రంగంలో రాష్ట్రంలో పేర్కొందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దండేపు బసవానందం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈశ్వరప్ప హోమియోపతి హాస్పటల్ నూతన భవనాన్ని హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభ వీధిలో ఈ నెల 31వ తేదీ ( నేడు ) సోమవారం ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ బసవానందం తెలిపారు. ఆదివారం చిక్కడపల్లిలోని హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు...