ఆర్‌వీ ఐస్‌ క్రీమ్, స్వీట్ షాప్ ప్రారంభం

ఆర్‌వీ ఐస్‌ క్రీమ్, స్వీట్ షాప్ ప్రారంభం బాగ్‌లింగంప‌ల్లి, జూలై 31, ( అద్దం న్యూస్ ) :   వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్‌లింగంప‌ల్లి డివిజ‌న్‌ అంబేద్కర్ కళాశాల ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రూపుల వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌వీ ఐస్‌క్రీమ్ అండ్ స్వీట్ షాప్‌ను శుక్రవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు ముఖ్య...