ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ – శ్రీ పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవం
హైదరాబాద్, జూన్ 5, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ సబర్మతినగర్ బస్తీలో ఇటీవల పునర్నిర్మాణం చేసుకున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజలకు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు లక్ష్మణ్‌కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్...