సిజిఓ ట‌వ‌ర్స్ పై నుంచి దూకి ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారిణి ఆత్మ‌హ‌త్య‌

  హైదరాబాద్ క్రైమ్‌, అద్దం న్యూస్ :  ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారిణి క‌వాడిగూడ‌లోని సిజిఓ ట‌వ‌ర్స్‌ భ‌వ‌నం 8వ అంత‌స్తు పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ డి.రాజు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి.. మ‌ల్కాజిగిరి ఈసిఎల్‌ సాయినాథ‌పురం కు చెందిన జ‌య‌ల‌క్ష్మీ కవాడిగూడలోని సిజివో టవర్స్‌లో రెండున్నర సంవత్సరాలుగా ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారిణిగా విధుల‌ను ప‌ని చేస్తోంది. త‌న‌కు 22 ఏళ్ల భావ‌న ర‌మేష్ కూతురు ఉంది. త‌న భ‌ర్త సిఎన్‌.ర‌మేష్‌తో...