పద్మాకాలనీలో నాలా పై అసంపూర్తిగా స్లాబ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి – డివైఎఫ్ఐ
హైదరాబాద్, మే 31, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ పద్మాకాలనీలో నాలా పై అసంపూర్తిగా ఉన్న స్లాబ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ప్రమాదకరకంగా ఉన్న నాలా వద్ద రక్షణ గోడ నిర్మించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ( డివైఎఫ్ఐ ) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జావీద్ పద్మాకాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత రెండు సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు అదికారులు పూర్తి స్థాయిలో స్లాబ్ నిర్మాణం...