IND Vs SA: టీ20 సిరీస్ నేటి నుంచే.. పైచేయి ఎవరిదో..?
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: IND Vs SA మధ్య జరగనున్న టీ20 పోరులో నెగ్గేదెవరు? ఈ సిరీస్‌ను గెలుచుకుని మొత్తంగా భారత పర్యటనలో పైచేయి సాధించిన సంతృప్తితో స్వదేశానికి వెళ్లాలని చూస్తోంది దక్షిణాఫ్రికా. వన్డే సిరీస్ గెలిచిన ఊపులో టీ20ల్లోనూ నెగ్గి.. టెస్టుల్లో ఎదురైన వైట్‌వాష్ పరాభవానికి గట్టి బదులివ్వాలని భారత జట్టుంది. వన్డే సిరీస్‌లో సిరీస్ విజయానికి తోడు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల మెరుపులూ అభిమానులకు ఫుల్ జోష్‌ను ఇచ్చింది. గత ఏడాది దక్షిణాఫ్రికాను దాని సొంతగడ్డపై ఓడించి సిరీస్ సాధించిన...