డిసిపి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం
డిసిపి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం హైదరాబాద్, ఆగస్టు 15, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అంబర్‌పేట డిసిపి కార్యాలయంలో కూడా స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్.బి.బాలస్వామి (ఐపిఎస్) హాజరై ఈస్ట్ జోన్ అదనపు డిసిపి జె.నర్సయ్యతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఏసిపి, సిఐలు, ఎస్ఐలతో పాటు పీస్ కమిటీ...