హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్, ఆగ‌స్టు 15, అద్దం న్యూస్ :    హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ ఘనంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు జాతీయ జెండాను ఎగుర‌వేసి జాతీయ గీతాన్ని ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా వారు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన పోరాట...