ముషీరాబాద్ ఆర్టీసీ డిపోలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

ముషీరాబాద్ ఆర్టీసీ డిపోలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ ఆర్టీసి డిపోలో శ‌నివారం భార‌త దేశ 80 వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. డిపో మేనేజ‌ర్ జె.విజ‌య్ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌ల్లో జాతీయ జెండాను ఎగుర‌వేసి, జాతీయ గీతాన్ని ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా డిపో మేనేజ‌ర్ జె.విజ‌య్ మాట్లాడుతూ... కార్మికుల‌కు స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని, త‌ద్వారా డిపో అభివృద్ధికి పాటుప‌డాల‌ని సూచించారు. గ‌త నెల జులై మాసంలో ఉత్త‌మ...