టిడిపి నగర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
టిడిపి నగర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్, ఆగస్టు 15, అద్దం న్యూస్ : దోమలగూడలోని హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎందరో తమ జీవితాలను త్యాగం చేసిన అమర జవానుల బలిదానాలతో స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎంకె.బోసు,...