పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు

పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు హైదరాబాద్, ఆగ‌స్టు 15, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్‌లో గ‌ల శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం ఆవరణలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కెహెచ్ఎస్.జగదాంబ, సంస్థ ఛైర్మ‌న్ కోడూరు శ్యామల రావు నిర్వాహ‌ణ‌లో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు ఘనంగా జరిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రొయ్యూరు శేష సాయి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు...