హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు శ‌నివారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైద‌రాబాద్‌ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో హైద‌రాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎల్.అలివేలు, నగర గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎల్.చంద్రకళ, నగర గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి...