రంగారెడ్డి జిల్లా కోర్టులో ఘ‌నంగా స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు

రంగారెడ్డి జిల్లా కోర్టులో ఘ‌నంగా
స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు

రంగారెడ్డి, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   భార‌త 80 వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు శ‌నివారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, బార్ కౌన్సిల్‌ అధ్య‌క్షుడు జి.విప్లవ రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.ర‌వికుమార్‌, జాయింట్ సెక్ర‌ట‌రీలు ర‌మేష్‌, పి.మ‌ల్లేశం, బార్ కౌన్సిల్ స‌భ్యుడు డి.మ‌ధుసూద‌న్ రావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు జాతీయ జెండాను ఎగుర‌వేసి, జాతీయ గీతాన్ని ఆల‌పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page