ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కోకాపేట్, ఆగస్టు 15, ( అద్దం న్యూస్ ) : ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం కోకాపేట్‌లో జరిగింది. ఆరె కటికల ఆత్మగౌరవ భవనం కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆరె కటిక అభివృద్ధి సంఘం అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆరె కటిక అభివృద్ధి...