బిఆర్ఎస్‌ పార్టీ, ఉద్యమ నాయకుడు బల్లెకరి రమేష్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుక‌లు

బిఆర్ఎస్‌ పార్టీ, ఉద్యమ నాయకుడు బల్లెకరి రమేష్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుక‌లు క‌వాడిగూడ‌, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు బ‌ల్లెక‌రి ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం గుడాల బ‌స్తీలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్‌, జిహెచ్ఎంసి స్టాండింగ్ క‌మిటీ మాజీ స‌భ్యుడు వి.శ్రీనివాస్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు,...